Sadguru Sachidananda Yogi
Founder & Chairman
9121292233
8985118192
adiguruyogapeetham@gmail.com
Beside Vijetha supermarket, Achutaramayya street, Ramaraopeta, Kakinada.
Since - 2016
Sadguru Sachidananda Yogi M.Sc Yoga, PG Dip Naturopathy, DNYS, Yoga & Naturopathy Consultant International Yoga Goldmedalist- Srilanka యోగః చిత్తవృత్తినిరోధః అన్నారు పతంజలి మహర్షి అంటే మనస్సు లోని అనేక గందరగోళ ఆలోచనలు, ఉద్వేగాలను నియంత్రించి మనసును ప్రశాంతతకు దగ్గర చేయడమే "యోగా" మానవ శరీర నిర్మాణం విధులను బట్టి కొన్ని వేల సంవత్సరాల పూర్వమే ఆరోగ్య సంరక్షణకు ఆవిర్భవించిందే యోగా.. ఈరోజుల్లో ఎన్నో శారీరక మానసిక వ్యాధులకు యోగ చక్కని పరిష్కారము చూపుతుంది. చిన్న పిల్లలు దగ్గర నుండి వృద్ధులు వరకు అందరూ ఆచరించదగ్గ ఆరోగ్య నియమావళి యోగ.. యోగా ఆసనాలు వేయడం ద్వారా శారీరక రుగ్మతలు దూరం చేసుకోవచ్చు.. ప్రాణాయామం ద్వారా శ్వాస సంబంధిత వ్యాధులు తొలగి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది.. Yoga for Healthy Body- Peaceful mind Yoga is a light which once lit will never dim, the better your practice the brighter your flame... Doing yoga, pranayama & meditation will help you to connect with your spirit & effectively heal your stress & Depression..
8985118192